భవ్య క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీ తాజాగా ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో ఆయన సరసన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' భామ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ప్రస్తుతం గోపీచంద్ "జగన్మోహన్ ఐపీఎస్" సినిమాలో నటిస్తున్నాడు. రణం సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఇందులో వినోదం ఉంటుందని గోపీ చెబుతున్నాడు.
Telugu Entertainment, Telugu Movies, Telugu Movie Dialogues, Telugu Movies Posters, Telugu Movies Reviews, Telugu Movies News, Telugu Movies Gallery,Telugu Lyrics, Latest Telugu Songs Lyrics, Lyrics Telugu
Saturday, April 12, 2014
గోపీచంద్ కొత్త సినిమా స్టార్ట్ ... మరో 'రణం'!
భవ్య క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీ తాజాగా ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో ఆయన సరసన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' భామ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ప్రస్తుతం గోపీచంద్ "జగన్మోహన్ ఐపీఎస్" సినిమాలో నటిస్తున్నాడు. రణం సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఇందులో వినోదం ఉంటుందని గోపీ చెబుతున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment