దాదాపు ఈ గెటప్ కోసం 70 రోజులు ఓపిగ్గా కష్టపడ్డాడు. మంచి సినిమా అవుతుంది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పారు. ఈ చిత్రానికి రాజేంద్ర త్రిపురనేని నిర్మాత. ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. భూమిక, పూర్ణ కీలక పాత్రధారులు.
నరేష్ మాట్లాడుతూ.. నటుడు డైరెక్టర్ అయితే చాలా ఉపయోగాలుంటాయి. రవిబాబు వల్ల ఈ సినిమాకు హెల్ప్ అయింది. నా తొలి సినిమా నుంచి ఆయన్న చూస్తూనే ఉన్నాను. నా ఇంటి పేరును అల్లరిగా మార్చేశారు. నాపై నమ్మకంతో ఇంత బరువైన పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను నాన్నగారికి అంకితమిస్తున్నాను అన్నారు.
No comments:
Post a Comment