Saturday, May 31, 2014

కొత్తగా ఏం చూపించింది..?

Charmi002
చార్మీ కౌర్. మంత్ర మూవీతో ఆడియెన్స్‌ని మంత్రముగ్దుల్ని చేసిన ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎంతో కష్టపడి 9 కిలోల బరువు కూడా తగ్గించుకున్న చార్మీ.. తాజాగా తన సరికొత్త గెటప్‌తో అటు దర్శకనిర్మాతలకు, ఇటు అభిమానులకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే ఇలా లేటెస్ట్ ఫోటోషోట్‌కి ఫోజులిచ్చింది.
Charmi004
అయితే అమ్మడు సినిమాల కోసం ట్రై చేస్తున్న తరుణంలోనే మధ్యమధ్యలో కొన్ని ఐటంసాంగ్స్, స్టేజీ షోలు చేయడం ప్రమాదకరం అంటున్నారు ఆమె అభిమానులు. ఫోటోషూట్ కోసం ఆమె తాపత్రయపడిన విధానం చూస్తే సినిమాల కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తుందో ఇట్టే అర్ధమైపోతుందంటున్నారు.

No comments:

Post a Comment