ఈ నేపథ్యంలో చిరంజీవి తన 150వ చిత్రంపై
దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన పలువురు దర్శకులతో కథా చర్చలు జోరుగా
జరుపుతున్నారు. అదేసమయంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను ఎంపిక
చేయాలన్న ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ చిత్రాన్ని
చిరంజీవి సతీమణి సురేఖ సొంత బ్యానెర్‌పై నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
దీంతో హీరోయిన్ ఎంపిక కూడా చిరంజీవే చేపట్టనున్నారు.
Telugu Entertainment, Telugu Movies, Telugu Movie Dialogues, Telugu Movies Posters, Telugu Movies Reviews, Telugu Movies News, Telugu Movies Gallery,Telugu Lyrics, Latest Telugu Songs Lyrics, Lyrics Telugu
Thursday, July 10, 2014
చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా విద్యాబాలన్?!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment