ఈ సినిమాలో బాలయ్య సీబిఐ ఆఫీసర్ జెడి
లక్ష్మి నారాయణ పాత్రలో నటిస్తున్నట్టు చిత్రవర్గాలు సమాచారం. ఈ సినిమాలో
బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా
టీజర్ లోని డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ లో ఈ సినిమాని
విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
Telugu Entertainment, Telugu Movies, Telugu Movie Dialogues, Telugu Movies Posters, Telugu Movies Reviews, Telugu Movies News, Telugu Movies Gallery,Telugu Lyrics, Latest Telugu Songs Lyrics, Lyrics Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment